రౌడీయిజానికి అడ్డాగా రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని రౌడీయిజానికి అడ్డాగా మారిందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాట్లాడిన రోజా.. 'లా అండ్ ఆర్డర్‌ను తనలా ఎవరూ కంట్రోల్ చేయలేరని అసెంబ్లీలో చెప్పే చంద్రబాబు.. ఇప్పుడు రౌడీయిజానికి అండగా నిలుస్తున్నారు' అని మండిపడ్డారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు