‘ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని తొలగించాలి’
ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ విద్యార్హతలపై వివరాలు ఇవ్వడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు