వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం
విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న పర్యటన విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం కశింకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గ కార్యాకర్తలు సమావేశం నిర్వహించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు