జగన్ అంటే బాబుకు ఎందుకంత భయం ?
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే సీఎం చంద్రబాబుకు ఎందుకంత భయమని ఆ పార్టీ నేత జోగి రమేష్ ప్రశ్నించారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని చంద్రబాబు అడ్డానా ? అని మండిపడ్డారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు