Alexa
logo

Last Updated: August 19, 2017 05:32 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుప్రలోభాలతో విజయం సాధించారు

ప్రలోభాలతో విజయం సాధించారు

Published On: March 20, 2017 11:18 (IST)| Duration: 2 min, 38 sec
loading..

ప్రజల తీర్పుతో గెలిచినటువంటి వాళ్లను అధికార బలంతో ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద మాట్లాడిన ఆయన.. టీడీపి అక్రమంగా సాధించిన ఈ విజయంతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలెవరూ అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదని అన్నారు

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

శాఖల నిర్వాకం!

Sakshi Post

Knife Attacks In Finland

At least one suspect has been shot at 

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC