‘పవన్ కల్యాణ్ గురించి మనకెందుకబ్బా’
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఎవరూ పోరాటం చేసినా తాము ఆప్యాయంగా స్వాగతిస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణే కాదని, ఏ పార్టీకి అయినా తాము తోడుగా ఉంటామన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు