ఉత్సాహంగా రెండోరోజు జగన్ పర్యటన
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నూనెపల్లె నుంచి రోడ్ షో ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందోహం నడుమ ఆయన రెండో రోజు రోడ్ షో మొదలుపెట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు