ఇంటికో ఉద్యోగం ఏదీ? : వైఎస్‌ జగన్‌

ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, ఉద్యోగం కల్పించేంత వరకు ప్రతి నిరుద్యోగికీ నెలనెలా రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఎక్కడిచ్చారో చెప్పాలన్నారు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైన ముఖ్య మంత్రి చంద్రబాబు వారికి నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top