Alexa
logo

Last Updated: May 27, 2017 21:16 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుఅవినీతిలో ఏపీ నెంబర్ వన్:వైఎస్ జగన్

అవినీతిలో ఏపీ నెంబర్ వన్:వైఎస్ జగన్

Published On: March 20, 2017 15:51 (IST)| Duration: 6 min, 40 sec
loading..

ఎన్‌సీఏఈఆర్ సర్వే ప్రకారం అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్ స్థానంలో ఉందని తేలిందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పి ఉంటే సంతోషించేవాళ్లమని, ఆయన సుదీర్ఘంగా మాట్లాడి అబద్దాలను నిజం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

వధకు చెక్

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC