ఇల్లిల్లూ తిరుగుతూ.. కన్నీరు తుడుస్తూ..

ఎడతెరిపి లేని వర్షాలకు సర్వం కోల్పోయి వీధినపడ్డ వరద బాధిత ప్రాంతాలను పరిశీలించి, బాధితులను పరామర్శించి భరోసానిచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా వెంకటగిరి, బంగారుపేట, నాయుడుపేటల్లో విస్తృతంగా పర్యటించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top