రేపు నారాయణ రెడ్డి అంత్యక్రియలకు వైఎస్ జగన్

జగన్‌ కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు. నారాయణ రెడ్డి అంత్యక్రియలకు ఆయన హాజరుకానున్నారు. మరోవైపు నారాయణరెడ్డి హత్యకు నిరసనగా రేపు కర్నూలు జిల్లా బంద్‌కు వైఎస్సార్‌ సీపీ పిలుపునిచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top