ఏమాత్రం పొరపాటు జరిగినా తల తెగేది
సోషల్ మీడియా లో హల్చల్ సృష్టిస్తున్న విన్యాసాలు ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం పాతబస్తీ లో ఒక విందులో తల్వార్ తో విన్యాసం చేస్తుండగా ఒక వ్యక్తికి గాయాలు అయ్యాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు