Alexa
logo

Last Updated: March 23, 2017 23:54 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుగతంలో ఎలాగో.. ఇప్పుడు అంతే: ఒబామా

గతంలో ఎలాగో.. ఇప్పుడు అంతే: ఒబామా

Published On: November 10, 2016 07:35 (IST)| Duration: 0 min, 25 sec
loading..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌నకు ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా అభినందనలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ (డెమొక్రటిక్) ఓటమిపై వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడారు. అమెరికన్లంతా ఎప్పుడూ ఐక్యంగానే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 'మనమంతా మొదట అమెరికన్లం, ఆ తర్వాతే పార్టీలు ముఖ్యం. తమ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఎన్నికల్లో ప్రచారం చేసిన తీరు సంతృప్తి కలిగించింది' అని ఒబామా పేర్కొన్నారు.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

బ్రిటన్‌ పార్లమెంట్‌పై టెర్రర్‌ ఎటాక్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC