అప్పు తీర్చలేదని.. ఆలిని ఎత్తుకెళ్లారు

అప్పు తీర్చలేదని ఆలిని ఎత్తుకెళ్లారు కిడ్నాపర్లు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 12 గంట ల్లోనే కిడ్నాపర్లను అరెస్టు చేసి మహిళను విడిపించారు. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్‌ అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top