భర్త సినిమాకు తీసుకెళ్లలేదని..
సినిమాకు తీసుకెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగడంతో మనస్తాపానికి గురైన భార్య కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన భర్త ఈత రాకపోయినా ఆమెను రక్షించడానికి కాలువలో దూకాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు