‘చర్మం ఒలిచిపారేస్తా ఏమనుకున్నావో..’

ఓ పోలీసు అధికారికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ బహిరంగంగా హెచ్చరికలు చేశారు. చర్మం వలిచేస్తానంటూ నేరుగా మీడియా కెమెరా ముందుకొచ్చి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆ పోలీసు అధికారి చాలా తప్పుడుగా ప్రవర్తించాడని, అతడి ప్రవర్తన ఏమాత్రం బాగ లేదని మండిపడ్డారు. ప్రియాంకా సింగ్‌ రావత్‌ అనే బీజేపీ నేత బారబాంకీ ఎంపీగా ఉన్నారు. ఓ పోలీసు అధికారి తప్పుగా ప్రవర్తిస్తున్నాడని, అవినీతికి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో మాదిరిగానే దురుసుగా మాట్లాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top