మరోసారి చైనా అధ్యక్షుడి ఘాటు వ్యాఖ్యలు

తమ దేశ సార్వభౌమత్వం, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోమని, అన్ని దురాక్రమణలను ఓడించే ఆత్మవిశ్వాసం తమ సైన్యానికి ఉందని చైనా అధ్యక్షుడు గ్జీ జిన్‌పింగ్‌ అన్నారు. ' చైనాలోని ఏ మూల భూభాగాన్ని కూడా విచ్ఛిన్నం కానివ్వం.. ఏ వ్యక్తికానీ, వ్యవస్థకానీ, రాజకీయ పార్టీగానీ ఇందుకు ప్రయత్నిస్తే.. విఫలం చేస్తాం' అని జిన్‌పింగ్‌ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top