భర్తను దారుణంగా హత్య చేసిన మహిళ

నిత్యం మద్యం తాగి హింసిస్తున్న భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన సున్నిపెంట శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. తండ్రి మృతి, తల్లి జైలు పాలు కావడంతో ముగ్గురు చిన్నారుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top