Alexa
logo

Last Updated: May 27, 2017 21:10 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుకొణతాలను చేర్చుకుంటే రాజీనామా చేస్తాం

కొణతాలను చేర్చుకుంటే రాజీనామా చేస్తాం

Published On: December 29, 2015 09:28 (IST)| Duration: 1 min, 06 sec
loading..

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను పార్టీలో చేర్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలపై మండల టీడీపీ భగ్గుమంది. ఈ మేరకు కశింకోటలో ఆదివారం రాత్రి మండల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. రామకృష్ణను టీడీపీలో చే ర్చుకోవడానికి ససేమిరా వీలులేదని, శ్రేణుల మనోగతాలకు విరుద్ధంగా చేర్చుకుంటే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని పలువురు టీడీపీ నాయకులు హెచ్చరించారు.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

వధకు చెక్

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC