ఎలుక కోసం మాస్టర్ ప్లాన్.. వీడియో వైరల్!
ఓ ఎలుక వల్ల కొందరు కాలేజీ యువతులు ఉండే రూమ్ లో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎలుక వల్ల అప్పుడప్పుడు కొన్ని డాక్యుమెంట్లు డామేజ్ అయ్యేవి. దీంతో బాగా విసిగిపోయిన అమెరికాలోని పెన్సిల్వేనియా నగర యువతులు ఎలుక కోసం ఏకంగా తెలివైన ప్లాన్ వేశారు. సక్సెస్ సాధించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు