చంద్రబాబు చేతకానితనం, అసమర్థత వల్లే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతకానితనం, అసమర్థత వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్ సీపీ అధికారి ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దివంగత మహానేత వైఎస్ఆర్పై విమర్శలు చేయొద్దని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు