వాద్రా కేటాయింపుల్లో అక్రమాలు
మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హూడా ప్రభుత్వం చేసిన భూకేటాయింపుల్లో అక్రమాలు నిజమేనని హరియాణా ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తేల్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు భూకేటాయింపుల్లో లబ్ధి చేకూరిందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు