ఉత్తర కొరియావైపు రెండో అమెరికా యుద్ధనౌక

ఉత్తర కొరియా, అమెరికా మధ్య యుద్ధం అనివార్యం కానుందా? తొలుత తమ యుద్ధ నౌకను ఉత్తర కొరియా సముద్ర జలాలకు దగ్గర్లో దించి బెదిరించినా లెక్కచేయకపోవడంతో అమెరికా ఆ దేశానికి తన సత్తా చూపించాలని అనుకుంటుందా? ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top