Alexa
logo

Last Updated: April 24, 2017 22:42 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుట్రంప్కు మరో గట్టి ఎదురు దెబ్బ!

ట్రంప్కు మరో గట్టి ఎదురు దెబ్బ!

Published On: February 04, 2017 11:09 (IST)| Duration: 1 min, 24 sec
loading..

ఇమ్మిగ్రేషన్ ఆర్డర్పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎద్దురు దెబ్బతగిలింది. ఏడు దేశాల ముస్లిం ప్రజలపై అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సియాటిల్ కోర్టు ఆదేశాలిచ్చింది. అమెరికా జిల్లాకోర్టు న్యాయమూర్తి జేమ్స్ ఎల్ రాబర్ట్ శుక్రవారం ఈ ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేశారు. వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి జడ్జి ఈ ఆదేశాలిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

దేశమంతా ఒకసారే..

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC