ట్రంప్ మళ్లీ వేట మొదలెట్టాడు
ట్రావెలింగ్ వీసా విషయంలో ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించి ఇప్పటికే వలస వాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత వారం నుంచి పోలీసులను పరుగులు పెట్టించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు వందలమంది వలసదారులను, శరణార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంట.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు