పవన్ ప్లెక్సీలు ధ్వంసం..ఉద్రిక్తత
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసంచేశారు. దీంతో రోడ్లపై పవన్ అభిమానులు ఆందోళనలు చేసి అనుమానితుల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు