పోలీసుల అదుపులో మాజీ ఎంపీ ఉండవల్లి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ప్రకాశం బ్యారేజీ వద్ద బహిరంగ చర్చకు వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు