ఐరాస కాలక్షేప క్లబ్: ట్రంప్
ఐక్యరాజ్య సమితిపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. అది కొందరికి కాలక్షేపం, ఉల్లాసాన్ని పంచే వేదికగా మారిందని అన్నారు. ‘ఐరాస ఎంతో శక్తిమంత సంస్థ. కానీ ప్రస్తుతం అది కొందరు ఒకచోట చేరి సేదతీరే క్లబ్‌గా మారడం దురదృష్టకరం’ అని ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు