Alexa
logo

Last Updated: June 29, 2017 09:17 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుఅమెరికా ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు : సర్వే

అమెరికా ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు : సర్వే

Published On: October 22, 2016 11:23 (IST)| Duration: 4 min, 21 sec
loading..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు తప్పవన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా రాయిటర్స్ వార్తా సంస్థ సంచలన సర్వే ఫలితాలను వెల్లడించింది. ప్రముఖ మార్కెటింగ్, సర్వే సంస్థ ఇప్సోతో కలిసి రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆధిక్యానికి భారీగా గండికొట్టినట్లు తేలింది. ఎన్నికల్లో అక్రమాలు(రిగ్గింగ్) జరుగుతున్నాయంటూ ట్రంప్ చేస్తున్న ప్రచారాన్ని అమెరికన్లు అర్థం చేసుకుంటున్నారని శుక్రవారం విడుదలైన రాయిటర్స్-ఇప్సో సర్వే ఫలితాల్లో వెల్లడైంది.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అమలు చేసేదెట్లా?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC