నిషేధ ఉత్తర్వుపై నేడు ట్రంప్ సంతకం!
వలసదారులపై నిషేధానికి సంబంధించిన సవరణ ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సంతకం చేసే అవకాశముంది. హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో సంతకం చేస్తారని సీనియర్ అధికారులు చెప్పినట్లు పొలిటికో పత్రిక తెలిపింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు