భారత్‌కు ట్రంప్ చేరువయ్యే అవకాశం

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానంలో భారత్-అమెరికా సంబంధాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చైనా మీడియా పేర్కొంది. చైనాను కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భారత్‌కు దగ్గరయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది. అరుుతే దీని ప్రభావం చైనాపై పెద్దగా ఉండబోదని, అలాగే స్వతంత్ర విదేశాంగ విధానం ఉన్న భారత్ కూడా అమెరికాతో కలిసే అవకాశాలు తక్కువే అని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. ‘ట్రంప్ దౌత్య విధానంలో భారత్-అమెరికా సంబంధాలు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top