గ్లాసెస్ లేకుండానే డేర్ చేసిన ట్రంప్
అమెరికాలో కనువిందు చేసిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అమెరికా అధ్యక్షుడు డేర్ చేశారు. కళ్లజోడు లేకుండానే ఆయన సూర్యగ్రహణాన్నీ వీక్షించారు. కాగా సూర్యగ్రహణాన్ని నేరుగా చూడవద్దని, అలాచూస్తే కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుంటారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు