Alexa
logo

Last Updated: August 20, 2017 18:57 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుట్రైనీ కానిస్టేబుళ్లకు అస్వస్థత

ట్రైనీ కానిస్టేబుళ్లకు అస్వస్థత

Published On: June 19, 2017 13:45 (IST)| Duration: 1 min, 51 sec
loading..

కలుషితాహారం తిని 32 మంది ట్రైనీ కాసిస్టేబుళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అదిలాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని డీటీసీ సెంటర్‌లో ట్రైనింగ్‌ అవుతున్న కానిస్టేబుళ్లు రాత్రి తిన్న ఆహారం కలుషితమవడంతో.. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు వారిని హుటాహుటిన రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి తిన్న చికెన్‌ వికటించడం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

పట్టాలు తప్పిన ఉత్కళ్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC