నేడు నూనెపల్లె నుంచి వైఎస్ జగన్ రోడ్ షో
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షో గురువారం నూనెపల్లె నుంచి ప్రారంభం కానుంది. రెండో రోజు రోడ్ షో నూనెపల్లె నుంచి అయ్యలూరు వరకూ కొనసాగుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు