అమెరికాలో భారీ అగ్నిప్రమాదం

అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హవాయి రాష్ట్ర రాజధాని హోనలూలులోని 31 అంతస్తుల అపార్టుమెంట్‌లో జరిగిన ఆ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మార్కోపోలో అపార్టుమెంట్‌లో 26వ అంతస్తులో మొదట మంటలు చెలరేగాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top