Alexa
logo

Last Updated: July 24, 2017 20:09 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుఅమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర దాడి

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర దాడి

Published On: July 11, 2017 07:27 (IST)| Duration: 2 min, 10 sec
loading..

అమర్‌నాథ్‌ యాత్ర నెత్తురోడింది. పవిత్ర హిమలింగాన్ని శంభోహరహర అంటూ భక్తిశ్రద్ధలతో దర్శించుకుని స్వస్థలానికి పయనమైన అమాయక భక్తులపై ఉగ్రవాద రక్కసి పంజా విసిరింది. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC