తుందుర్రులో మళ్లీ అలజడి

పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో మళ్లీ అలజడి మొదలైంది. ఫ్యాక్టరీ పనులు కొనసాగించడానికి తరలించే సామాగ్రిని అడ్డుకుంటారనే అనుమానాలతోనే ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి, జవ్వాది సత్యనారాయణ, సముద్రాల అబ్బులు , విశ్వనాధం అనే ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top