మా ఇంట్లో నేనే ఆర్థిక మంత్రిని: జమున

రాష్ట్రానికి ఆయన ఆర్థికమంత్రి అయినప్పటికీ, ఇంట్లో మాత్రం ఆయన సతీమణే ఆర్థిక మంత్రి. ఆయనే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌. మరికొద్దిసేపట్లో ఆయన శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఈటల భార్య జమునతో 'సాక్షి' ముచ్చటించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top