తెలుగు రాష్ట్రాలకు జీఎస్టీతో కష్టాలు
‘ఒకే దేశం.. ఒకే పన్ను’.. ఇదీ జీఎస్టీ ప్రధాన ఉద్దేశం. కానీ, ఒకే పన్ను విధానం ఉత్పాదక రాష్ట్రాలకు నష్టాలను మిగులుస్తాయనేది నిపుణుల మాట. ఇందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మినహాయింపేం కాదు. ఎలాగంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్.. మూలం ఆధారిత పన్ను. కానీ, జీఎస్టీ గమ్యస్థాన ఆధారిత పన్ను.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు