మహానాడుకు పిలిచి అవమానిస్తారా?: నటి కవిత
తెలుగుదేశం పాలనలోనేకాదు.. పార్టీలోనూ మహిళామణులకు అవమానాలు తప్పడంలేదు. విశాఖపట్నంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు ప్రాంగణం నుంచి సీనియర్ నాయకురాలు, సినీ నటి కవిత మనోవేదనతో నిష్క్రమించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు