తెలుగు యువనేత భారీ మోసం
మంగళగిరిలో తెలుగు యువత నేత పోలవరపు హరిబాబు ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగ యువత నుంచి లక్షల్లో నగదు వసూలు చేసి వారిని మోసం చేశారు. మంత్రి పుల్లారావు పేరుతో దందాలు చేస్తుండడంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే హరిబాబుపై పలు కేసులు నమోదయ్యాయి. బాధితుల వరుస ఫిర్యాదులతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు