'ఎల్లో' టెర్రర్ : టీడీపీ మూకల అరాచకం

ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపించే కొద్ది అధికార తెలుగుదేశం పార్టీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. తమ్ముళ్ల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రకరకాల ప్రలోభాలతో విచ్చలవిడిగా బరితెగిస్తున్నారు. లొంగనివారిపై దాడులకు తెగబడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటుకు కోట్ల రూపాయలు కురిపించి ఆడియోవీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇపుడు ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నారు. లొంగనిచోట టెర్రర్‌ సృష్టిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top