వైఎస్సార్సీపీ నేతలపై పచ్చనేతల అరాచకం
రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజుకో ప్రాంతంలో వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు కూడా టీడీపీ నేతలు వెనుకాడడం లేదు. తాజాగా వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతల దాడికి పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు