స్వీడన్ లో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే స్వీడన్ రాజధాని స్టాక్‌హోం శుక్రవారం సాయంత్రం ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. స్థానిక మీడియా కథనం మేరకు సెంట్రల్ స్టాక్‌హోంలోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్‌లోకి బీరు ట్రక్కు దూసుకుపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు