‘కోడిపందాలపై ఇప్పటికిప్పుడు ఆదేశాలివ్వలేం'
హైకోర్టు ఆదేశాలను అతిక్రమించి కోడి పందాలు నిర్వహిస్తున్నారని, దీనిని ఆపాలని ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో జాతీయ జంతు సంరక్షణ విభాగం పిటిషన్ దాఖలు చేసింది.జంతు సంరక్షణ విభాగం సభ్యురాలు గౌరీ వేసిన పటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. కోడిపందాలను ఆపాలని ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు