డ్రగ్స్‌ కేసులో ‘కొత్త’ ట్విస్టు

తవ్వుతున్న కొద్దీ డ్రగ్స్‌ వ్యవహారంలో సంచలన అంశాలు బయటికి వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో కీలకంగా వ్యవహరించే ఓ కుటుంబానికి చెందిన నిర్మాత ఇద్దరు తనయులు డ్రగ్స్‌ వినియోగిస్తారని నటుడు సుబ్బరాజు ఎక్సైజ్‌ సిట్‌ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top