ఆ వీసాలను ట్రంప్‌ సర్కారు రద్దు చేయనుందా?

హెచ్‌–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చిన వర్క్‌ వీసాల్ని(స్పౌజ్‌ వీసా) ట్రంప్‌ సర్కారు రద్దు చేయనుందా? అమెరికా ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top