ఆయన ట్వీట్‌ చేస్తే షాకే రీట్వీట్ చేస్తే కేకే!

పొగడాలన్నా ట్వీటే. తిట్టాలన్నా ట్వీటే. ఏం చెప్పాలనుకున్నా ట్వీట్‌తోనే చెప్పడం ఆయన అలవాటు. ఆ ట్వీట్ కోసం వేలాదిమంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. నచ్చినా, నచ్చకపోయినా కోట్లాదిమంది ఆయనను ఫాలో అవుతూ ఉంటారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top