హోదా అవసరం లేదు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని, హోదా వల్ల∙వచ్చే సదు పాయాలన్నిటినీ కేంద్రం ప్రత్యేక సాయం కింద ఇస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. గురువారం ఆయన శాసనసభలో ప్రత్యేక సాయానికి, పోలవరం ప్రాజెక్టుకు చట్టబద్ధత కల్పించినందుకు అసెంబ్లీలో అభి నందన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ... ఇప్ప టివరకు హోదా పొందిన రాష్ట్రాలు ఏం సాధించాయని ప్రశ్నించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top