సోనియ, రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎదురు దెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల దుర్వినియోగం కేసులో సోనియా, రాహుల్ తో పాటు స్టాక్ హోల్డర్లను ఆదాయ విచారణ చేయాలని ఆదాయపన్ను శాఖను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు